ఇంట్లో అరటి చెట్టు నాటవచ్చా?

Published by: RAMA

కొన్ని చెట్లు , మొక్కలు ఇంటికి శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని అశుభాన్నిస్తాయి

అరటి మొక్క గురించి కూడా వేర్వేరు నమ్మకాలు ఉన్నాయి.

అరటి మొక్క ఇంట్లో ఉండొచ్చా? ఉంటే ఏ దిశలో ఉండాలనే విషయంపై సందేహాలెన్నో...

అరటి చెట్టులో నారాయణుడు ఉంటాడని విశ్వాసం

శుభప్రదమైన ఈ చెట్టుని మీ ఇంటి బయట నాటుకోవచ్చు

ఇంటి ముందు కాకుండా అరటి చెట్టును ఇంటి వెనుక నాటాలి.

అరటి చెట్టును ఎప్పుడూ తూర్పు , ఉత్తర దిశలలోనే నాటాలి.

సౌత్, వెస్ట్ దిశల్లో అరటి మొక్కను నాటకూడదు