చాణక్య నీతి

అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు!

Published by: RAMA

నిజాయితీపరులైన పురుషులకు మహిళలు ఆకర్షితులవుతారు

తమ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈజీగా పడిపోతారు

స్త్రీలు అహంకారం లేని పురుషులపై ఆకర్షితులవుతారు.

తమకోసం మారమని చెప్పకుండా తనని తనుగా స్వీకరించే పురుషులను మహిళలు ఇష్టపడతారు

పురుషులు తమ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, రహస్యాలు ఉండకూడదు..ఇలాంటి వారు ప్రేమలో సక్సెస్ అవుతారు

తమతో సమానమైన హోదా కల్పించేవారితో త్వరగా ప్రేమలో పడిపోతారు

అబద్ధానికి అవకాశం లేని , గౌరవం ఉన్న సంబంధాలు కలకాలం నిలబడతాయని చాణక్యుడు బోధించారు