2025లో రక్షాబంధన్ ఎప్పుడొచ్చింది

రాఖీ కట్టే ముహూర్తం ఏంటి!

Published by: RAMA

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు.

భద్రకాల సమయాన్ని తప్పకుండా చూస్తారు.

భద్రకాలంలో రాఖీ కట్టడం అశుభంగా భావిస్తారు

సోదరుడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భావిస్తారు

ఈ సంవత్సరం రక్షాబంధన్ 2025 ఆగస్టు 9న జరుపుకుంటారు.

ఆగస్టు 8 మధ్యాహ్నం 1.45 గంటల నుంచి శ్రావణ పూర్ణిమ ప్రారంభమవుతుంది

ఆగస్టు 9 మధ్యాహ్నం 1.32 వరకు పూర్ణిమ ఉంటుంది.

ఈసారి ఉదయం 5.24 నుంచి మధ్యాహ్నం 1.24 వరకు

రక్షాబంధన్ కట్టడానికి శుభ సమయం ఉంటుంది.

ఈ సంవత్సరం రక్షాబంధన్ నాడు భద్రకాలం లేదు.

సూర్యోదయానికి ముందే భద్రకాలం ముగుస్తుంది.

అదేవిధంగా, ఈ రోజున ప్రదోష కాలంలో రాఖీ కట్టేవారికి
రాత్రి 706 నుండి రాత్రి 826 వరకు శుభ ముహూర్తం ఉంది