గరుడ పురాణం ప్రకారం

ప్రాయశ్చిత్తం లేని పాపాలు ఇవి!

Published by: RAMA

గురువును నిందించినా , వారి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి క్షమించదగినవాడు కాదు.

గరుడ పురాణం ప్రకారం గోవధను ఘోరమైన పాపంగా పరిగణిస్తారు.

స్త్రీని అవమానించడం, లైంగికంగా వేధించడం క్షమించరాని నేరం.

చిన్నారులను చంపడం ప్రాయశ్చిత్తం లేని పాపం

గరుడ పురాణం ప్రకారం బ్రాహ్మణుడిని చంపడం మహాపాపం

అతిథులను అవమానించడం, ఆశ్రయం ఇచ్చినవారిని బాధపెట్టడం క్షమించరాని నేరం

తల్లిదండ్రులను అవమానించడం కూడా గరుడపురాణం ప్రకారం ఘోరమైన నేరం

అన్నాన్ని అవమానించడం కూడా క్షమించదగిన నేరం కాదు.