తొలి ఏకాదశి

శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు.

ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువును నిద్ర నుంచి మేల్కొలిపినట్టే దేవశయన ఏకాదశి నాడు నిద్రపుచ్చుతారు.

ఈ రోజున ఏకాదశి వ్రతం సంకల్పం తీసుకుని విష్ణువుని పూజించండి.

నైవేద్యం సమర్పించిన తర్వాత విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు

ఈ సమయంలో స్థిర చరాచరాలతో సహా మొత్తం ప్రపంచం మేల్కొంటుంది.

ఈ రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర నేతితో దీపం వెలిగించండి

ఈ ఏడాది దేవశయన ఏకాదశి 6 జూలై 2025 న వచ్చింది

ఈ రోజునుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది