శివాలయంలో

3 సార్లు చప్పట్లు ఎందుకు కొడతారు?

Published by: RAMA

శాస్త్రాలలో ధ్వనిని (నాద) అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు

చప్పట్లు కొట్టడం వల్ల పరిసరాలలో ప్రకంపనలు ఏర్పడతాయి.

దీనివల్ల ప్రతికూల శక్తులు, అసుర శక్తులు తొలగిపోతాయి

మూడు సార్లు చప్పట్లు కొట్టడం శివాలయంలో ముఖ్యమైన ఆచారం.

3 సార్లు చప్పట్లు దేనికి సూచనంటే?

ఉనికిని గుర్తించడం, కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడం, శరణాగతి కోరుకోవడం

కరతాళ ధ్వని త్రిమూర్తులను స్మరించడానికి చిహ్నంగా పరిగణిస్తారు

శివుని త్రిగుణాత్మక రూపానికి సంకేతంగా మూడుసార్లు చప్పట్లు కొడతారని చెబుతారు

సత్త్వగుణం, రజోగుణం , తమోగుణం ఉపాసన జరుగుతుందని నమ్మకం.