మీకు మంచి జరిగే ముందు

కనిపించే సంకేతాలు ఇవే!

Published by: RAMA

మీ జీవితంలో పెద్ద మార్పు వచ్చే ముందు ఈ సృష్టి మీకు శుభ సంకేతం ఇస్తుంది.

ఇంట్లో నిరంతరం నల్ల చీమలు రావడం శుభానికి సంకేతం

ఒక సాధువు అకస్మాత్తుగా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం మీకు మంచి జరుగుతుందనే సూచన

స్త్రీలకు ఎడమకన్ను, పురుషులకు కుడి కన్ను అదరడం శుభ సంకేతం

కలలో చీపురు, ఏనుగు, నీటితో నిండిన కుండ కనిపించడం శుభసూచన

ఇంట్లో గువ్వ గూడు కట్టడం జీవితంలో సానుకూల మార్పులు వచ్చే సూచన

కలలో మంత్రాలు వినడం మంచిదిగా భావిస్తారు.