ఉప్పు చేజారి కింద పడితే

సూచన ఏంటో తెలుసా?

Published by: RAMA

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు కింద పడటం మంచిది కాదు

వాస్తు ప్రకారం మీ చేతి నుంచి ఉప్పు జారిందంటే మీ జాతకంలో శుక్రుడు , చంద్రుడు బలహీనంగా ఉన్నారని సూచిస్తుంది.

మీ చేతి నుండి ఉప్పు అకస్మాత్తుగా పడిపోతే రాబోయే ఆర్థిక మాంద్యానికి కూడా కారణం కావచ్చు.

ఉప్పు చేజారి కింద పడితే గౌరవం , ప్రతిష్టకు ముప్పు కలిగే సంఘటనలు జరగబోతున్నాయని అర్థం

ఉప్పు చేజారి పడితే మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే సూచన కూడా

ఉప్పును ఎప్పుడూ అపరిశుభ్రమైన చేతులతో తాకకూడదు.. అది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.

ఉప్పు నేలపై పడితే కాలుతో తొక్కవద్దు, తొలగించవద్దు..దారిద్ర్యం పెరుగుతుంది