కష్టపడి పనిచేస్తున్నా వ్యాపారంలో వృద్ధి లేదా...

అయితే ఈ మార్పులు చేయండి!

Published by: RAMA

నిజాయితీగా కష్టపడి పనిచేసినా వ్యాపారంలో వృద్ధి లేదంటే వాస్తు దోషం కావొచ్చు

ఇంట్లో, కార్యాలయంలో లోహంతో చేసిన తాబేలును ఉంచండి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది.

తాబేలును వాయువ్య దిశలో ఉంచితే సంపదను ఆకర్షిస్తుంది

శ్వేతార్క గణపతి , ఏకాక్షి శ్రీ ఫలాన్ని కార్యాలయంలో ఉంచి నిత్యం దీపం వెలిగించండి

తాబేలు ఉంటే వాస్తు దోషాల దుష్ప్రభావాల నుంచి విముక్తి కలిగిస్తుంది.

పని చేసే చోట మీరు వినియోగించని వస్తువులు ఉంచకండి

ఇంట్లో, కార్యాలయంలో పాడైన వస్తువులు విరిగినవి ఉంటే ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి