మీకు అదృష్టాన్నిచ్చే

8 మార్గాలు!

Published by: RAMA

హిందూ ధర్మంలో దీపం వెలిగించకుండా పూజించడం పూర్తవ్వదు.

ఇంట్లో ఉదయం , సాయంత్రం అవిసె నూనెతో దీపం వెలిగిస్తే రాహు కేతు దోషాలు తొలగిపోతాయి

ధన లాభం కోసం ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్క దగ్గర నేతితో దీపం వెలిగించండి, విష్ణు మంత్రాన్ని పఠించండి

దీపంలో కుంకుమ పువ్వు వేసి వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది

కుటుంబంలో కలహాలు రాకుండా ఉండటానికి ప్రతిరోజూ సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద రెండు వైపులా దీపం వెలిగించండి

శనివారం రోజు రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించడం వల్ల పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

దీపంలో బియ్యం కొన్ని గింజలు వేసి వెలిగించడం వల్ల ఇంట్లో అన్నానికి కొరత ఉండదు