గాయత్రీ మంత్రం

అర్థం తెలుసా?

Published by: RAMA

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అంటే ప్రణవం

విశ్వానికి మూలమైనది, అన్ని శబ్దాలకు మూలం

భూర్భువస్సువః

భూమి, అంతరిక్షం, స్వర్గానికి సూచన

తత్సవితుర్వరేణ్యం

సూర్యుని లాంటి గొప్ప కాంతిని, దైవిక శక్తిని సూచిస్తుంది.

భర్గో దేవస్య

దైవత్వానికి చెందిన తేజస్సు

ధీమహి

ధ్యానించడం,మనసును కేంద్రీకరించడం

ధియో యోనః ప్రచోదయాత్

బుద్ధిని సన్మార్గంలో నడిపించమని ప్రార్థించడం

గాయత్రి మంత్రాన్ని నిత్యం పఠిస్తే

తెలివితేటలు వృద్ధి చెందుతాయి

ఈ మంత్ర పఠనం

దైవిక మార్గాన్ని సూచిస్తుంది

నిత్యం పఠిస్తే

మానసిక ప్రశాంతత , ఆరోగ్యం

అన్ని వేదాలకు తల్లి

గాయత్రి మాత