మాంసాహారమే ప్రసాదం...

భారతదేశంలో ఈ ఆలయాల్లో ఇదే ఆచారం!

Published by: RAMA
Image Source: Social Media

తమిళనాడులోని మునియాండి స్వామి ఆలయం

ఇక్కడ మునీశ్వర స్వామికి చికెన్ , మటన్ ప్రసాదంగా సమర్పిస్తారు.

Image Source: Social Media

ఒడిశాలోని విమల ఆలయం

దుర్గా పూజ సమయంలో దేవి విమలకు మాంసం , చేపలు నివేదిస్తారు

Image Source: Social Media

ఉత్తర ప్రదేశ్ తర్కుల్హా దేవి ఆలయం

ఏటా కిచిడి మేళా సమయంలో అమ్మవారికి మాంసాన్ని సమర్పిస్తారు.

Image Source: Social Media

కేరళలో పరస్సిని కడవు ఆలయం

ఇక్కడ ముతప్పన్ స్వామికి కాల్చిన చేపలు, తాడి సమర్పించి అదే ప్రసాదంగా భక్తులకు పంచిపెడతారు

Image Source: Social Media

దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటైన కాళీఘాట్

పశ్చిమ బెంగాల్ లో దేవి కాళీకి మేకను బలి ఇస్తారు.

Image Source: Social Media

అస్సాంలో కామాఖ్య దేవాలయం

కామాఖ్యకు మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

Image Source: Social Media

బెంగాల్ లోని బీర్బూమ్ తారాపీఠ్ ఆలయం

దేవి దుర్గాకు మద్యంతో పాటూ మాంసాన్ని సమర్పిస్తారు.

Image Source: Social Media

పశ్చిమ బెంగాల్‌ దక్షిణేశ్వర్ కాళీ మందిరం

ఇక్కడ కాళీకి నైవేద్యంగా చేపలు సమర్పిస్తారు.

Image Source: Social Media