పడక గదిలో చేయకూడని పొరపాట్లు ఇవి!

Published by: RAMA
Image Source: ABPLIVE AI

పడక గదిలో బూట్లు చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు.

Image Source: ABPLIVE AI

గదిలో పక్షులు లేదా అడవి జంతువుల చిత్రాలు ఉంచకూడదు.

Image Source: ABPLIVE AI

పడక గదిలో నలుపు లేదా ముదురు రంగు బెడ్ షీట్లు వాడకూడదు.

Image Source: ABPLIVE AI

తలుపు ఎదురుగా మంచం ఉండటం మంచిది కాదు.

Image Source: ABPLIVE AI

మంచం పై ఫోన్లు, ఇతర వస్తువులు ఏవీ ఉండకూదు

Image Source: ABPLIVE AI

వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్ లో ధార్మిక చిత్రాలు పెట్టకూడదు.

Image Source: ABPLIVE AI

పడకగదిలో విరిగిన ఫర్నిచర్ ఉంచడం అశుభానికి చిహ్నం

Image Source: ABPLIVE AI

పడక గదిలో ముళ్ల మొక్కలు ఉంచకూడదు.

Image Source: ABPLIVE AI