చాణక్య నీతి

ఈ అలవాట్లు ఉన్నవారి జేబులు ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి

Published by: RAMA
Image Source: abp live

చాణక్యుని సూచనల ప్రకారం ఈ అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయి

Image Source: abp live

ఈ అలవాట్లు ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిదని శిష్యులకు బోధించారు

Image Source: abp live

అడుగువేయకుండా ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేరు

Image Source: abp live

కాలయాపన చేస్తే లాభం లేకపోగా పశ్చాత్తాపమే మిగులుతుంది

Image Source: abp live

కాలం విలువ తెలుసుకుని అడుగువేయాలి..డబ్బు ఆవశ్యకతను అర్థం చేసుకోవాలి.

Image Source: abp live

బద్ధకాన్ని వదిలేసి కష్టపడి పనిచేస్తే ఫలితం వెంటనే కాకున్నా నెమ్మదిగా వస్తుంది

Image Source: abp live

కష్టపడకుండా ఫలితం ఆశించవద్దు.. విజయానికి తొలిమెట్టు మీరు పడే కష్టమే

Image Source: abp live

ఎంత సంపాదించాం అన్నది కాదు..ఎంత ఆదా చేశామన్నదే ముఖ్యం

Image Source: abp live