ఈ రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తీసుకెళ్లండి

ఆర్థికంగా దూసుకెళ్తారు

Published by: RAMA

గురు పూర్ణిమ రోజు ఇంట్లో ధనానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఇంట్లో తెచ్చిపెట్టడం మంచిది

ఆ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

గురు పూర్ణిమ శుభ దినాన భగవద్గీతను ఇంటికి తీసుకురావచ్చు.

గురు పూర్ణిమ రోజు గురు యంత్రాన్ని ఇంటికి తెచ్చి స్థాపించడం వల్ల ధన లాభం కలుగుతుంది.

లాఫింగ్ బుద్ధని గురు పూర్ణిమ రోజున ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు.

గురు పూర్ణిమ రోజు శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.