పెళ్లికోసం

తపించిపోతున్న వారికోసమే ఇది!

Published by: RAMA

వివాహం ఆలస్యం అవుతున్న వారు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేయాలి.

శ్రావణ మాసంలోని మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే ఉత్తమ భర్త లభిస్తారు

శ్రావణ మాసంలో సోమవారం రోజు శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజిస్తే మగవారికి వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి

సోమవారం శివుడి పూజ, మంగళవారం గౌరీ దేవి పూజ చేస్తే వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి

మీకు సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శ్రావణసోమవారాల్లో అభిషేకం నిర్వహించండి..మీరు అనుకున్నది నెరవేరుతుంది

పచ్చి పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు భాగస్వామిగా వస్తారు

శ్రావణ సోమవారం నాడు 108 బిల్వ పత్రాలు శివయ్యకు సమర్పించినా జాతకంలో దోషాలు తొలగి పెళ్లవుతుంది