విదురుడు

మహాభారతంలో కనిపించే ఆదర్శనీయమైన వ్యక్తులలో ఒకరు

Published by: RAMA

ధృతరాష్ట్రుడికీ, దుర్యోధనుడికీ ఎన్నో నీతులు బోధించిన మంత్రి విదురుడు

శత్రువుతో ఎలా ఉండడం మంచిదో వివరించారు విదురుడు

విదుర నీతి ప్రకారం శత్రువు ఎప్పటికీ మంచి స్నేహితుడు కాలేడు

శత్రువును క్షమించవచ్చు కానీ స్నేహితులను చేసుకునే తప్పు చేయవద్దు.

శత్రువుతో సంధి చేసుకోండి కానీ స్నేహితుడిగా భావించి గుడ్డిగా వ్యవహరించవద్దు

బిలంలో ఉండే ఎలుకలను కప్పలను పాములు తింటాయి

అదే విధంగా శత్రువు పట్ల వ్యతిరేకత చూపని రాజును కాలం తినేస్తుంది

ఓ వలయంలో నివసించే వారు ఎప్పుడూ ఆత్మ రక్షణ నైపుణ్యాలను నేర్చుకోలేరు