ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంటే

లక్ష్మీదేవి వస్తుంది!

Published by: RAMA

ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ కోసం వాస్తుతో ముడిపడి ఉన్న ఈ చర్యలు తప్పనిసరిగా చేయాలి.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును వేయండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణం కట్టండి. పచ్చని తోరణం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది

తోరణంలో మామిడి ఆకులు ఉండాలి..ప్లాస్టిక్ వి కాదు.. పచ్చని ఆకులు తోరణం కట్టండి

ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా సువాసన వెదజల్లే పూల కుండీలు ఉంచండి. అది లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది

ఇంటి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్కను నాటండి..ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున శుభ-లాభ్ గుర్తును వేయండి. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది.