12 జ్యోతిర్లింగాల దర్శనం వల్ల కలిగే లాభమేంటి!

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శివపురాణం ప్రకారం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం మోక్షం లభిస్తుంది.

Image Source: ABPLIVE AI

ప్రతి జ్యోతిర్లింగానికి ఓ ప్రాముఖ్యత ఉంది

Image Source: ABPLIVE AI

ఆ ప్రదేశాలకు వెళ్లడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.

Image Source: ABPLIVE AI

జ్యోతిర్లింగాలను దర్శించడం వల్ల అన్ని రకాల సానుకూల కోరికలు నెరవేరుతాయి.

Image Source: ABPLIVE AI

ఆ పవిత్ర స్థలాలను దర్శించడం వల్ల రోగాలు, దుఃఖం, ప్రతికూల శక్తి మీనుంచి మాయమవుతుంది

Image Source: ABPLIVE AI

12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

Image Source: ABPLIVE AI

పరమేశ్వరుడిని జ్యోతిర్లింగ రూపంలో దర్శించుకుంటే జీవితంలో స్థిరత్వం లభిస్తుంది.

Image Source: ABPLIVE AI

ప్రతి శివ భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని ఆశపడతారు

Image Source: ABPLIVE AI