బాల్కనీలో పూజా మందిరం ఉండొచ్చా?

Published by: RAMA

ఈ మధ్యకాలంలో ఎత్తైన హైరైజ్ భవనాలలో ఇంటి లోపల కాకుండా బాల్కనీలో దేవుడి మందిరం నిర్మించడం ట్రెండ్ గా మారింది

ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండటం శుభప్రదం.

ఇంట్లో పూజా మందిరం అత్యంత పవిత్రమైన స్థలం. ఇది శుభ స్థలం. సరైన దిశలో ఉన్నప్పుడే సానుకూల ప్రభావం ఉంటుంది

వస్తు శాస్త్రం ప్రకారం బాల్కనీలో దేవుడి మందిరం ఉంచడం అశుభం

ఏదైనా కారణం చేత బాల్కనీలో పూజా స్థలం ఏర్పాటు చేయవలసి వస్తే పూర్తిగా మూసి ఉండేలా చూసుకోవాలి

దేవుడి మందిరంలో ఎప్పుడూ పసుపు లేదా నారింజ రంగులు ఉండాలి

పూజా గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. పూజ చేసే సమయం తప్ప మిగిలిన సమయంలో అక్కడకు వెళ్లడం మంచిది కాదు