9 అద్భుతమైన శివాలయాలు ఇవి!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన శివాలయాలలో ఒకటి. శివరాత్రి , శ్రావణమాసంలో వేలాది మంది యాత్రికులు సందర్శిస్తారు
శ్రీలంకలోని ఈ పురాతన దేవాలయం శివ భక్తులకు ఒక శక్తివంతమైన కేంద్రం. రామాయణ పురాణాల మూలాలు కలిగిన మున్నేశ్వరం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది
మింటోలో ఉన్న ఈ ప్రత్యేకమైన ఆలయం భారతదేశం వెలుపల 13వ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ముక్తికి ప్రతీకగా నిలుస్తుంది
దక్షిణ ఫ్లోరిడాలో ఉన్న ఈ ఆలయంలో శివకేశవులు ఇద్దరూ దర్శనమిస్తారు. ఆధ్యాత్మిక ,సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో మహా శివరాత్రి మరియు జన్మాష్టమి ఘనంగా జరుగుతాయి
ఆక్లాండ్ నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయం హిందువులకు శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది శివరాత్రి వంటి పండుగలతో పాటు అభిషేకం, భజనలు వంటి వాటిని క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది
ప్రంబనన్ ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ దేవాలయం బ్రహ్మ, విష్ణు, శివుడు త్రిమూర్తులకు పూజలందిస్తారు
నీలి పర్వత శ్రేణిలో ఉన్న ఈ ప్రశాంతమైన శివాలయం వేద సంప్రదాయాన్ని ప్రకృతి సౌందర్యంతో మేళవిస్తుంది. ఇది ధ్యానం, ఆచారాలు , ఆధ్యాత్మిక అభ్యాసాలకు ప్రశాంతమైన ఆశ్రయం
1891లో నిర్మించిన మహేశ్వర్‌నాథ్ ఆలయం మారిషస్‌లోని అతిపెద్ద , పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. మహా శివరాత్రి వేళ భక్తులతో నిండిపోతుంది
ఈ దేవాలయం సాంప్రదాయ దక్షిణ భారత వాస్తుశిల్పాలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ శివకేశవులు ఇద్దర్నీ పూజిస్తారు