24 జులై 2025 న హరియాళీ అమావాస్య



జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య తిథికి ప్రాముఖ్యత ఉంది.



ఈ రోజున కొన్ని పనులు నిషేధిస్తారు..కొన్ని పనులు చేయడం లాభదాయకం



హరియాళీ అమావాస్య రాత్రి ఏం చేయాలో - ఏం చేయకూడదో తెలుసుకోండి.



హరియాళీ అమావాస్య రోజు శివుడిని పూజించడం శుభప్రదం.



పితృదేవతల శాంతికోసం ఈ రోజు సాయంత్రం ఇంటి ఎంట్రన్స్ దగ్గర దీపం వెలిగించండి, దీపదానం చేయండి



హరియాళీ అమావాస్య రాత్రి శివలింగంపై నీరు సమర్పించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి.



అమావాస్య రోజున ఇంట్లో ధూపం, గుగ్గిలం వెలిగించండి..దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది



హరియాళీ అమావాస్య రోజున తామసిక ఆహారం తీసుకోవద్దు..మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి