శ్రావణ మాసంలో కలలో ఇవి కనిపిస్తే శుభ సూచన!

Published by: RAMA
Image Source: abp live

శ్రావణమాసం అమ్మవారికి మాత్రమే కాదు శివుడికి చాలా ప్రత్యేకం

Image Source: abp live

శ్రావణ మాసంలో ఈ కలలో ఇవి కనిపిస్తే శివుని అనుగ్రహం లభించినట్లుగా భావించండి.

Image Source: abp live

శ్రావణ మాసంలో శివుడు కలలో కనిపించడం అత్యంత శుభ సూచన

Image Source: abp live

కలలో అర్ధచంద్రుడు, త్రిశూలం, పాము, ఢమరుకం చూడటం మంచి సంకేతం.

Image Source: abp live

శివ పురాణం ప్రకారం శ్రావణ మాసంలో డమరుకం శబ్దం వినడం కూడా శుభప్రదం.

Image Source: abp live

ప్రాతఃకాలంలో నంది దర్శనం కావడం కూడా శివుని కృపకు సంకేతం.

Image Source: abp live

శ్రావణ మాసంలో కనిపించే ఈ సంకేతాలు సానుకూలత , శుభత్వాన్ని సూచిస్తాయి.

Image Source: abp live