ఈ ఆలయంలో శివుడికి

'జలాభిషేకం' జరగదు!

Published by: RAMA
Image Source: Local 18

ఉత్తర భారతదేశంలో ఇప్పటికే శ్రావణమాసం ప్రారంభమైంది.. సౌత్ లో జూలై 25 నుంచి శ్రావణం ప్రారంభమవుతుంది

Image Source: Local 18

శ్రావణమాసంలో భక్తులు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివాలయాలు సందర్శిస్తారు..జలాభిషేకం చేస్తారు

Image Source: Local 18

శివుడు అభిషేక ప్రియుడు కావడంతో ప్రతి శివాలయంలోనూ జలాభిషేకం చేస్తారు...కానీ ఉత్తర ప్రదేశ్ రాష్రంలో ఉన్న బాబుగంజ్ శివాలయంలో జలాభిషేకం చేయరు.

Image Source: Local 18

ఇక్కడ శంకరుడిని అక్షతలు, జాస్మీన్ నూనె, ఆవాల నూనె , పువ్వులతో పూజిస్తారు

Image Source: Local 18

ఆలయం వంద సంవత్సరాల పురాతనమైనదని అప్పటి నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు

Image Source: Local 18

హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే లాంటి జపాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంటుంది

Image Source: local 18

సాంప్రదాయ జలభిషేకం అనేది ఇక్కడ భక్తితో శివయ్యకు అభిషేకం చేయడమే అని భావిస్తారు

Image Source: Local 18

శ్రావణమాసంలోని ప్రతి సోమవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేలాది దీపాలతో ఆలయం ప్రకాశిస్తుంది.

Image Source: Local 18

ఇక్కడ స్వామివారిని భక్తితో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాలం

Image Source: Local 18

ఇక్కడ శివుడిని దర్శనం చేసుకుంటే అకాల మరణం ఉండదని నమ్మకం

Image Source: Local 18

ఆలయ ప్రధాన పూజారి మాట్లాడుతూ ఈ ఆలయం కేవలం చారిత్రకమైనది మాత్రమే కాదు తరతరాలుగా ప్రజల విశ్వాసానికి కేంద్రం అని చెప్పారు.

Image Source: Local 18