ఐదు వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన్ , సమాన.

Published by: RAMA
Image Source: Abplive

ఐదు రుచులు తీపి, ఉప్పు, కారం, పులుపు ,చేదు.

Image Source: Abplive

ఐదుగురు ప్రేతాలు భూత, పిశాచ, వైతాల, కుష్మాండ , బ్రహ్మరాక్షసులు.

Image Source: Abplive

ఐదు అమృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి , చక్కెర.

Image Source: Abplive

ఐదు వేళ్లు బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు.

Image Source: Abplive

ఐదు జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక , గొంతు.

Image Source: Abplive

ఐదుగురు దేవతలు గణేష్, దుర్గా, విష్ణు, శంకర్, సూర్యుడు.

Image Source: Abplive

ఐదు తత్వాలు భూమి, ఆకాశం, అగ్ని, నీరు , గాలి.

Image Source: Abplive

ఐదుగురు కన్యలు అహల్య, తార, మండోదరి, కుంతి, ద్రౌపది.

Image Source: Abplive