పూజలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

Published by: RAMA

శ్రావణ, సోమవారం, ఏకాదశి, ప్రదోషం వంటి అన్ని వ్రతాలు..పూజల సమయంలో వెల్లుల్లి ఉల్లిపాయలు తినరు.

సనాతన సాంప్రదాయంలో ఆహారాన్ని సాత్విక, రాజసిక , తమోగుణం 3 భాగాలుగా విభజించి ఉంటుంది

వెల్లుల్లి , ఉల్లిపాయలు తామసిక ఆహార వర్గంలో ఉంటుంది

తమోగుణ ఆహారం వల్ల శరీరంలో బద్ధకం, కోపం,వాంఛ, అసంయమం భావన పెరుగుతుంది.

స్వచ్ఛమైన, శాంతమైన ఆలోచనలు ఉండాలంటే వీటిని తీసుకోకూడదు

అందుకే వ్రతాలు, నోముల సమంయోల ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని చెబుతారు

వ్రతం సమయంలో కేవలం సాత్వికమైనవి మాత్రమే తీసుకోవాలి