శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు?

Published by: RAMA

శివుని అలంకరణ నుంచి దుస్తుల వరకు అన్నీ చాలా ప్రత్యేకమైనవి.. ఇందులో ఒకటి పులిచర్మం ధరించడం

ఇది కేవలం వస్త్రం మాత్రమే కాదు.. శివుని వైరాగ్యం, శక్తి, నియంత్రణకు చిహ్నం

పురాణాల ప్రకారం శివుడిని పరీక్షించేందుకు ఋషులు యజ్ఞం నుంచి పులిని సృష్టించారు

పులి శివునిపై దాడి చేసింది కానీ ఆ పులిని చంపి ఆ చర్మాన్ని ధరించాడు శివుడు

ఇక్కడ పులిపై దాడి అంటే మృగాన్ని చంపడం కాదు.. ఋషుల్లో ఉండే అహంకారాన్ని , అజ్ఞానాన్ని అణిచివేయడం

పులిని ఓడించడం అంటే హింసపై అహంకారం, కోపం , హింసపై సాధించిన విజయం

శివుడు పులి చర్మాన్ని ధరించడం తామసిక ఆలోచనల నియంత్రణకు సూచన