దేవుడు ఎవరి కర్మను సృష్టించడు, దాని ఫలాన్ని కూడా నిర్ణయించడు.

Published by: RAMA

వ్యక్తి స్వభావం వారు చేసే కర్మ ఆధారంగా ఉంటాయి.

బుద్ధితో పనిచేసే వ్యక్తి పాపం నుంచి విముక్తి పొంది పుణ్యం పొందుతాడు.

ఏ ఒక్కరూ క్షణం పాటు కూడా కర్మ చేయకుండా ఉండలేరు. కర్మ స్వభావసిద్ధంగా జరుగుతుంది.

కర్మ యజ్ఞం (గొప్ప లక్ష్యం) కోసం చేయని పనులు బంధానికి కారణమవుతాయి.

మీ ధర్మాన్ని (కర్తవ్యాన్ని) లోపభూయిష్టంగా నిర్వహించడం ఇతరుల ధర్మాన్ని నిర్వహించడం కంటే ఉత్తమం.

నేను అన్ని జీవులలో సమాన భావం కలిగి ఉంటాను, ఎవరితోనూ ద్వేషం లేదు, ఎవరూ నాకు ప్రియమైన వారు కాదు.

మనసును నియంత్రించడం కష్టం కానీ అభ్యాసం , వైరాగ్యంతో ఇది సాధ్యమవుతుంది.

నా యందు భక్తి కలవారు ఒకరికొకరు సత్య జ్ఞానమును బోధించుకొని నన్ను చేరుకుంటారు

నువ్వు తప్పకుండా కర్మ చెయ్యి, ఎందుకంటే కర్మ చెయ్యకపోవడం కంటే కర్మ చేయడం ఉత్తమం.