మెటా AI సహాయంతో జన్మాష్టమి శుభాకాంక్షలు తెెలియజేసే చిత్రాలు రూపొందించండి!

Published by: RAMA
Image Source: Pixabay

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి పండుగ డిజిటల్ శుభాకాంక్షలతో ప్రారంభమవుతుంది.

Published by: RAMA
Image Source: Pixabay

ఇంతవరకు వాట్సాప్ లో స్టిక్కర్లను వెతికి డౌన్లోడ్ చేసి పంపించాల్సి వచ్చేది, ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ.

Published by: RAMA
Image Source: Pixabay

మెటా AI వచ్చినప్పటి నుండి, మీరు జన్మాష్టమి లేదా ఏదైనా పండుగ శుభాకాంక్షలు పంపడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు.

Published by: RAMA

మీరు మెటా AI సహాయంతో మీకు నచ్చిన ఫోటోలు తయారు చేయవచ్చు , దానితో శుభాకాంక్షలు పంపవచ్చు.

Published by: RAMA
Image Source: pixabay

మీరు Meta AI సహాయంతో WhatsApp , Instagram చాట్‌లలో ఫోటోలను తయారు చేయవచ్చు.

Published by: RAMA
Image Source: Meta

కృష్ణ జన్మాష్టమి 2024 శుభాకాంక్షలు చిత్రాలను తయారు చేయడానికి మొదట వాట్సాప్ ఓపెన్ చేయండి

Published by: RAMA
Image Source: Meta

నీలం రంగులో ఉన్న మెటా AI చిహ్నంపై క్లిక్ చేయాలి.

Published by: RAMA
Image Source: Meta AI

మీరు ఇప్పుడు మెటా AI లో తగిన ప్రాంప్ట్ ని తయారు చేయాలి. మీరు ఇంగ్లీష్ లో రాయొచ్చు Ex:Make Happy Janmashtami Stickers

Published by: RAMA
Image Source: Meta AI

మెటా AI మీ కోసం చిత్రాన్ని రూపొందిస్తుంది, మీరు ఎవరికైనా పంపి జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.

Published by: RAMA
Image Source: Meta AI