గణేష్ చతుర్థి నాడు గృహ ప్రవేశం చేయవచ్చా?

Published by: RAMA

గణేష్ చతుర్థి చాతుర్మాసంలో వస్తుంది, ఈ రోజు నూతన గృహప్రవేశం, అద్దె ఇల్లు మారవచ్చా?

కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి హిందూ ధర్మంలో శుభ ముహూర్తం, తిథి, రోజు చూస్తారు.

గణేష్ చతుర్థి గృహ ప్రవేశానికి మంచిదేనా అంటే అనుకూల సమయమే అంటున్నారు పండితులు

ఈ ఏడాది ఆగష్టు 27న వినాయక చవితి వచ్చింది. గణపతి ఆశీర్వాదం ఉంటే ఏపని అయినా విజయవంతమవుతుందని నమ్మకం

గణేష్ చతుర్థి నాడు కొత్త ఇంట్లో గృహ ప్రవేశ పూజ చేయవచ్చు.

అలాంటప్పుడు మీరు గణపతి విగ్రహాన్ని కొత్త ఇంట్లో ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజించి గృహ ప్రవేశ పూజ చేయండి.

ఇంట్లో శుభం, సమృద్ధి , ఆనందాన్ని తెస్తుంది వినాయక పూజ.