గుడ్డు గురించి వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొందరు దీనిని శాఖాహారం అని భావిస్తే, మరికొందరు మాంసాహారం అంటారు
ప్రేమానంద మహారాజ్ ప్రకారం గుడ్డు ఏ విధంగానూ శాఖాహారం కాదు.
గుడ్డు ఒక జీవి నుంచి వచ్చే విత్తనం, దీని నుంచి కొత్త జీవి పుడుతుంది
గుడ్డు ఏ దేవుడికి నైవేద్యంగా సమర్పించరు.. శాఖాహారంగా పరిగణించకూడదంటారు
గుడ్డు తినడం వల్ల మనస్సులో తమోగుణం పెరుగుతుంది.
మనిషి గుడ్డు తినడం వల్ల నెమ్మదిగా మాంసాహారం వైపు ఆకర్షితుడవుతాడు.
మార్కెట్లో గుడ్డు నిర్జీవమైనదిగా చెబుతారు కానీ దాన్నుంచి మరో జీవి ఉత్పన్న అవుతుంది
ప్రేమానంద మహారాజ్ గారి దృష్టిలో గుడ్డు మాంసాహారం.