గణేష్ చతుర్థి 2025

ఈ రోజు ఈ పరిహారాలు చేయండి, అప్పుల నుంచి విముక్తి పొందుతారు

Published by: RAMA

వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజించే రోజు ఇది

ఈ గణేష్ చతుర్థి నాడు ఒక ప్రత్యేకమైన పరిహారం చేయడం వల్ల జీవితంలో డబ్బు సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి.

రుణం నుంచి విముక్తి పొందడానికి ఈ రోజున గణేశుడికి ఎర్ర చందనం , సింధూరం సమర్పించండి

గణేషుడికి మోదక్ అంటే చాలా ఇష్టం.

భోగంలో ఎన్ని నైవేద్యాలు సమర్పించినా మోదక్ సమర్పిస్తే వినాయకుడు ఆనందిస్తాడట

సాయంత్రం సమయంలో గణపతి ముందు కర్పూరం , గుగ్గిలం ధూపం వేయడం శుభంగా భావిస్తారు.

పూజ తరువాత కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచాలి. ఆకలి ఉన్నవారికి అన్నదానం చేయాలి

ఆ రోజున పేదలకు భోజనం పెట్టడం వల్ల అప్పుల బాధల నుంచి విముక్తి లభించే పరిష్కార మార్గం తోచుతుంది