విజయం దిశగా అడుగు వేసేందుకు

గణేష్ చతుర్థి నాడు ఈ చిట్కాలు పాటించండి

Published by: RAMA

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణేష్ చతుర్థి రోజు కొన్ని నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది

శాస్త్రాలలో గణేశ యంత్రం చాలా అద్భుతమైన యంత్రంగా చెబుతారు

చతుర్థి రోజున దీనిని స్థాపించడం శుభప్రదంగా భావిస్తారు.

ధన సంబంధిత సమస్యలను తొలగించడానికి గణేష్ చతుర్థి రోజున మీరు సమర్పించే నైవేద్యాల్లో బెల్లం తప్పనిసరి

స్వచ్ఛమైన నేతితో దీపం వెలిగించండి.. మీరు తయారు చేసిన భోగానికి నేతిని జోడించి నివేదించండి

ఇంట్లోనే కాదు గణేష్ ఆలయాల్లోనూ బెల్లంతో చేసిన 21 ఉండలు సమర్పించండి

అలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

గణపతి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వివాహంలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి.