గణపతి నిమజ్జనం కలలోకి వస్తే

అది మీకు పెద్ద హెచ్చరికే!

Published by: RAMA
Image Source: abp live

గణపతి స్థాపన ఎంత ఘనంగా చేస్తారో నిమజ్జనం కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు

Image Source: abp live

స్వప్న శాస్త్రం ప్రకారం వినాయకుడు కలలో కనిపించడం మంచిదే..కానీ

కలలో గణపతి నిమజ్జనం చూడటం శుభ సూచనగా పరిగణించరు వాస్తు శాస్త్ర నిపుణులు

Image Source: abp live

గణపతి నిమజ్జనం కల వచ్చిందంటే ఏదో సమస్య రాబోతోందని ముందస్తు హెచ్చరిక

Image Source: abp live

ఏదైనా ముఖ్యమైనది కోల్పోవడం, చేపట్టిన పనిలో ఆటంకం రావడానికి సూచన ఇది

Image Source: abp live

కానీ..అన్ని సందర్భాల్లోనూ చెడు జరుగుతుందనే చెప్పలేం.. సమయం ప్రకారం వచ్చే కలకు అర్థం మారిపోతుంది
స్వప్నానికి వేరే అర్థం ఉంది.

Image Source: abp live

నిమజ్జనం చేస్తూ వెళ్లిరా గణపయ్య అంటూ ఇప్పుడు వీడ్కోలు చెప్పడమే కాదు వచ్చే ఏడాదికి ఆహ్వానం పలుకుతారు

Image Source: abp live

కొందరకి ఈ కల కొత్త ప్రారంభానికి సూచన కూడా కావొచ్చు

Image Source: abp live