ఈ పువ్వు లేకుండా వినాయకుడి పూజ అసంపూర్ణం!

Published by: RAMA

భక్తులు 10 రోజుల పాటు గణపతిని పూజిస్తారు , వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.

పూజలో భాగంగా పూలు సమర్పిస్తారు. మరి గణపతికి ఇష్టమైన పువ్వు ఏది?

గణేష్ పూజలో దాలియా పువ్వును తప్పకుండా సమర్పిస్తారు.

దాలియా పూవు లేకుండా గణపయ్య పూజ అసంపూర్ణం అని నమ్ముతారు.

ఇంకా గురివింద, పారిజాతం,బంతి పువ్వును సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.

అదేవిధంగా శత్రు బాధలు ఇబ్బంది పెడుతుంటే గణపతిని శమీ పువ్వును సమర్పించండి.

గణేష్ ఉత్సవం 2025 ఆగష్టు 27న ప్రారంభమై అనంత చతుర్దశితో ముగుస్తుంది

.