చాణక్య నీతి: పోరాడకుండానే శత్రువును ఓడించవచ్చు..ఇలా!

Published by: RAMA

శత్రువును ఓడించడానికి బలం కన్నా అవసరం బుద్ధిని ఉపయోగించడం

శత్రువును ఓడించాలంటే తన పథకాలు, ఆలోచనలు ,బలహీనతలను తెలుసుకోవాలి.

మీ శత్రువు ఎవరో మీకు తెలిస్తే ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధంగా ఉండండి. వంచించద్దు గందరగోళంలో పడేయండి

మీ శత్రువుతో తగాదా వద్దు నెమ్మదిగా మాట్లాడండి, మంచిగానే ప్రవర్తించండి.. అదే సమయంలో నిశితంగా గమనించండి

రాజనీతిని ఉపయోగించండి. అతని అలవాట్లను విశ్లేషించండి..సరైన సమయంలో బుద్ధి చెప్పండి

కోపం లేదా రెచ్చగొట్టడం వల్ల శత్రువుతో పోరాటం చేయాలనుకుంటే ఓటమే మిగులుతుంది

శత్రువును ఓడించాలంటే రహస్యంగా ఉండటం చాలా ముఖ్యం