దసరా 2025

అఖండ జ్యోతికి ఏ వత్తిని ఉపయోగించాలి?

Published by: RAMA

శారదీయ నవరాత్రుల మొదటి రోజు నుంచి నవమి వరకు కలశ స్థాపన చేస్తారు..అఖండ జ్యోతి వెలిగిస్తారు

అఖండ జ్యోతిని సుఖం, సౌభాగ్యం, సమృద్ధికి కారకంగా భావిస్తారు.

నేతితో వెలిగించే ఈ అఖండ జ్యోతికోసం పత్తి వత్తిని ఉపయోగించండి...వత్తి 9 రోజుల వరకు వెలిగేలా ఉండాలి.

అఖండ జ్యోతి కోసం మట్టి లేదా ఇత్తడి దీపం ఉపయోగించండి.

నేతితో వెలిగించే అఖండ జ్యోతి దీపాన్ని దుర్గా మాత చిత్రపటానికి కుడివైపు ఉంచాలి

నవరాత్రుల చివరి రోజున అఖండ జ్యోతిని మీరు ఆపొద్దు...దానంతట అదే పూర్తికానివ్వండి

ఈ సంవత్సరం నవరాత్రి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు ఉంది..అక్టోబర్ 2న విజయ దశమి