కాళీ మాత ఫొటో ఇంట్లో ఉంచుకోవచ్చా?

Published by: RAMA

శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి. 9 రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు.

దుర్గాదేవి ఆలయాలు చాలా ఉంటాయ్ కానీ కాళీ మాత ఆలయాలు అరుదు

కొన్ని ప్రదేశాలలో మాత్రమే విగ్రహం కనిపిస్తుంది. కాళీ మాత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు

పండితులు చెప్పిన వివరాల ప్రకారం కాళీమాత ఫొటో ఇంట్లో ఉంచకూడదు

అమ్మవారి రూపం సౌమ్యంగా ఉండదు..ఆమె ఉగ్రశక్తి..అందుకే ఇంటి వాతావరణంలో కాళీ మాత ఫొటో ఉంచరు

దసరా నవరాత్రుల్లో ఓ రోజు కాళీమాతను పూజిస్తారు కదా ఎలా అంటారా?..సౌమ్య రూపాన్నే పూజించండి

దేవి కాళీకి తాంత్రికులు పూజిస్తారు.. గృహస్థులు ఈ రూపాన్ని ఇంట్లో ఉంచి పూజించరు