శారదీయ నవరాత్రి 2025

ఉపవాస సమయంలో ఏం తినాలి ఏం తినకూడదు?

Published by: RAMA
Image Source: Canva

ఆహార పదార్థాలు చేర్చవలసినవి

అరటిపండ్లు, ఆపిల్స్ పండ్లు, ఉపవాస సమయంలో మీ శక్తిని కాపాడుకోవడానికి ఆహార నియమాలను పాటించడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Image Source: Canva

గింజలు- విత్తనాలు

ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ముఖ్యమైన పోషకాలను ఇస్తాయి. ఇది ఉపవాస మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది

Image Source: Canva

మసాలా దినుసులు

మీ నవరాత్రి భోజనంలో సుగంధ ద్రవ్యాలు , మూలికలను చేర్చుకోవచ్చు. అయితే ఉప్పు బదులు రాక్ ఉప్పును ఎంచుకోండి.

Image Source: Canva

పెరుగు

నవరాత్రి ఉపవాసాలకు పెరుగు అద్భుతమైన ఎంపిక

Image Source: Canva

సింఘారా

సింఘారా ఆటాతో పూరీలు, హల్వా వంటి వంటలను తయారు చేయండి. ఈ వంటకాలు పోషకమైనవి

Image Source: Canva

తినకూడని ఆహారాలు:

నవరాత్రి సమయంలో మాంసం, చేపలు మరియు గుడ్లు పూర్తిగా నివారించాలి, ఎందుకంటే ఈ పండుగ శాఖాహారం స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: Canva

వెల్లుల్లి ఉల్లిపాయ

వెల్లుల్లి , ఉల్లిపాయలను తామసిక ఆహారంగా పరిగణిస్తారు, అవి శరీరంలో కామ శక్తిని కలిగిస్తాయని నమ్ముతారు.

Image Source: Canva

ఆవాల నూనె

నవరాత్రి ఉపవాస సమయంలో ఆవాల నూనె , నువ్వుల నూనెను ఉపయోగించకూడదు. అయితే వేరుశెనగ నూనె లేదా నెయ్యిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

Image Source: Canva

శుద్ధి చేసిన ఉప్పు

ప్రాసెస్ చేసిన ఉప్పును వాడకూడదు, అయితే మీరు మీ నవరాత్రి వంటకాల కోసం రాక్ సాల్ట్ లేదా సైంధవ్‌ లవణం ఉపయోగించవచ్చు.

Image Source: Canva