పండుగ కోసం 10 విభిన్న టాటూ ఆలోచనలు!
దుర్గా దేవి వీర రూపం లేదా ఆమె చిహ్నమైన సింహంతో ఉన్న టాటూ వేయించుకోవచ్చు
రక్షణ , శక్తికి చిహ్నంగా భావించే త్రిశూలం ధైర్యమైన ఆధ్యాత్మిక రూపకల్పన.
ఓం టాటూ ఎవ్వర్ గ్రీన్.. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉండేవారు ఈ టాటూ వేయించుకోవచ్చు
ఐక్యత, సమతుల్యత, జీవిత చక్రాన్ని సూచించే సంక్లిష్టమైన రేఖాగణిత మండలాలు ఇవి.. చేతిపై నిండుగా కనిపిస్తాయ్.
పవిత్రత, సౌందర్యం , ఆధ్యాత్మిక మేల్కొలుపుకు చిహ్నం ఇది
నవరాత్రి రాత్రుల శక్తిని చాటే నృత్యకారుల కళాత్మక చిత్రణలు ఇవి
'జై మాతా' 'ఓం శక్తి' అందమైన కాలిగ్రఫీలో రాసిన టాటూ వేసుకోవచ్చు
తాత్కాలిక లేదా శాశ్వత టాటూలు సాంప్రదాయ మెహందీ డిజైన్ల తో కూడా వేసుకోవచ్చు
దుర్గాదేవి వాహనాన్ని సూచిస్తుంది, ఇది బలం, ధైర్యానికి చిహ్నం.
నవరాత్రి ఉత్సవం ఉత్సాహాన్ని సూచించడానికి ప్రకాశవంతమైన ఎరుపులు నారింజ పసుపు నీలం రంగులను డిజైన్లలో పూలు వేసుకోవచ్చు
దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను సూచించే టాటూలు, ఒక్కొక్క రూపం జీవితం , విశ్వం యొక్క విభిన్న అంశాలను సూచిస్తుంది.
ప్రశాంత్ యాదవ్ వంశీ, వ్యవస్థాపకుడు, షమన్ ఇంక్.