ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా!
కొబ్బరి తోటల నిండిన అర్ధచంద్రాకార బీచ్ లకు ప్రసిద్ధి చెందిన కోవలం సూర్యోదయం, సూర్యాస్తమం అద్భుతంగా ఉంటుంది..మంచి ఆయుర్వేద చికిత్స కూడా
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన మహాబలిపురం. ఇక్కడ ఆలయాలు, బీచ్ లు అత్యద్భుతంగా ఉంటాయ్
కన్యాకుమారి మూడు సముద్రాల సంగమం వద్ద సూర్యోదయం , సూర్యాస్తమయం చూసేందుకు అద్భుతమైన ప్రదేశం
గోకర్ణం ప్రశాంతమైన తీరాలతో కూడిన ఒక ఆధ్యాత్మిక పట్టణం. ఇది ఓం బీచ్ , కుడ్లే బీచ్ వంటి అందమైన బీచ్ లకు ప్రసిద్ధి
గొప్ప వారసత్వంతో కూడిన కొచ్చి, విశ్రాంతినిచ్చే బీచ్‌లకు వెళితే అక్కడి నుంచి రావాలని అనిపించదు
శివుని భారీ విగ్రహానికి నిలయమైన మురుడేశ్వర్ ఆధ్యాత్మికత , అద్భుతమైన సముద్ర తీరం ఉన్న ప్రదేశం
ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయం .. సముద్ర తీర సౌందర్యానికి కూడా అనువైన ప్రదేశం
మంగళూరు బంగారు బీచ్‌లు, పురాతన దేవాలయాలు సుందరమైన తీరాలతో నిండి ఉంటుంది
ఒకప్పుడు చారిత్రాత్మక వాణిజ్య కేంద్రంగా ఉన్న కోజికోడ్, తన అరేబియా సముద్ర తీరం సాంస్కృతిక వారసత్వంతో మంత్రముగ్ధులను చేస్తుంది.