నవరాత్రి 2025

ఈ 9 రోజుల్లో ఈ రంగు దుస్తులు ధరించండి

Published by: RAMA
Image Source: Pixabay

హిందూ ధర్మంలో నవరాత్రి 9 రోజుల పాటు జరుపుకునే చాలా ముఖ్యమైన పండుగ.

Image Source: Pixabay

ఈ 9 రోజుల్లో ఈ రంగుల దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసా

Image Source: Pixabay

మొదటి రోజు శైలపుత్రి

ఈ రోజున మీరు పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు.

Image Source: Pixabay

రెండో బ్రహ్మచారిణికి

ఈ రోజు మీరు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం పవిత్రంగా భావిస్తారు

Image Source: Pixabay

మూడో రోజు చంద్రఘంటా

ఈ రోజున గోధుమ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం.

Image Source: Pixabay

నాలుగో రోజు కూష్మాండా

ఈ రోజున నారింజ రంగు జీవితంలో సానుకూలతను తీసుకురావడానికి సహాయపడుతుంది

Image Source: Pixabay

ఐదో రోజు స్కందమాత

ఈ రోజున తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు..ఇవి స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.

Image Source: Pixabay

ఆరో రోజు కాత్యాయని

ఈ రోజు ఎరుపు రంగు భక్తులకు శక్తినిస్తుంది.

Image Source: Pixabay

ఏడో రోజు కాళరాత్రి

ఈ రోజున నీలం రంగు శుభప్రదంగా పరిగణిస్తారు

Image Source: Pixabay

ఎనిమిదో రోజు మహాగౌరి

ఈ రోజున గులాబీ రంగు దుస్తులు ధరించండి. ఈ రంగు ప్రేమ, ఆప్యాయత మరియు సామరస్యాన్ని సూచిస్తుంది.

Image Source: Pixabay

తొమ్మిదో రోజు సిద్ధిధాత్రి

ఈ రోజు ఊదారంగు దుస్తులు ధరించి పూజ చేస్తే శుభ ఫలితాలు పొందుతారు

Image Source: Pixabay