ఆశ్వయుజ మాసంలో తినకూడని 10 పదార్ధాలు ఇవే

Published by: RAMA

ఆశ్వయుజ మాసం ఋతువు మారే సమయం

ఆధ్యాత్మికంగా కూడా ఈ నెల చాలా ప్రత్యేకమైనది

ఆశ్వీయుజ మాసంలో పాలు, మసూర్ పప్పు, ఆవాల ఆకుకూర, శనగలు తినకూడదు

వెల్లుల్లి ఉల్లి వంకాయ ముల్లంగి కాకర సత్తు జీలకర్ర తినకూడదు

ఆయుర్వేదం ప్రకారం వీటిని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది

ఆశ్వయుజ మాసం ఆరంభం నుంచి పండుగలే..శరన్నరవాత్రుల ఉత్సవాలు మొదలవుతాయి

శారదీయ నవరాత్రి, పితృ పక్షం, శరద్ పూర్ణిమ ఉన్నాయి..అందుకే నిమయాలు పాటించాలని చెబుతారు