నిమజ్జనం ఎలా చేశారో చూశారా?
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కన్నులపండువగా పూర్తైంది
69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు
గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం చూసి భక్తులంతా తరించిపోయారు
గణపతి బప్పా మోరియా అంటూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయ్
ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకూ గణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది
ఉదయం ఐదున్నరకే పూజ పూర్తిచేసిన అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు
NTR మార్గ్ బహూబలి క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణపయ్యకు పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం పూర్తిచేశారు