నిమజ్జన వేడుకలు అంటే ఖైరతాబాద్ గణేశుడివైపే అందరి చూపు !



మధ్యాహ్నం కల్లా నిమజ్జనం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుగానే నిమజ్జనం ప్రారంభం



ఉదయం కాస్త ఆలస్యమైనా.. వేగంగా ముందుకు నడిపించిన ఉత్సవ కమిటీ



గతంలో నిమజ్జనం రోజు సాయంత్రం ప్రారంభమైతే తర్వాత రోజు మధ్యాహ్నానికి నిమజ్జనం



ముహుర్తం దాటిపోతూండటంతో ఒక రోజు ముందుగానే సన్నాహాలు - నిమజ్జనం రోజే పూర్తి



ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా సెక్రటేరియట్ నెక్లస్ రోడ్ మీదకు గణేశుడు



నృత్యాలు చేస్తూ.. జై బోలో గణేష్ మహరాజ్ అనే నినాదాలతో భక్తుల వీడ్కోలు



ఖైరతాబాద్ గణేశునికి వీడ్కోలు పలికేందుకు లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు



అత్యంత ఎత్తైన విగ్రహం కావడంతో శోభాయాత్ర ఓ సవాల్ - పొరపాట్లు లేకుండా నిర్వహణ



పకడ్బందీ గా చిన్న సమస్య లేకుండా ఖైరతాబాద్ గణేశుడికి వీడ్కోలు