శరన్నవరాత్రి నవరాత్రి 2025

కలశ స్థాపన కోసం శుభ సమయం

Published by: RAMA

శారదీయ నవరాత్రి 22 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ 2025 వరకు ఉంటుంది. అక్టోబర్ 2న విజయదశమి జరుపుకుంటారు.

నవరాత్రి మొదటి రోజున ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి రోజు కలశ స్థాపన చేస్తారు.

కలశ స్థాపన లేదా ఘటస్థాపనతో నవరాత్రుల ఉత్సవం ప్రారంభం అవుతుంది.

శారదీయ నవరాత్రులలో ఘటస్థాపన ముహూర్తం ఏంటంటే...

వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసి ఘటస్థాపన చేస్తారు

ఘటస్థాపన ఉదయం 06.09 నుంచి 08. 06 వరకు ముహూర్తం మంచిది

అభిజీత్ ముహూర్తంలో కలశ స్థాపన మధ్యాహ్నం 11:49 నుంచి 12:38 వరకు చేయవచ్చు.