పితు పక్షంలో శ్రాద్ధకర్మలు చేయకపోతే ఏమవుతుంది?

Published by: RAMA

హిందూ ధర్మంలో పితృ పక్షం సమయంలో మరణించిన పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేసే ఆచారం ఉంది.

పితురుల ఆత్మ శాంతి కొరకు వారి వంశస్థులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు

పితృ పక్షంలో చేసే శ్రాద్ధం వల్ల పితరుల ఆత్మ తృప్తి చెందుతుందని నమ్మకం.

గరుడ పురాణం ప్రకారం శ్రాద్ధం చేయకపోతే ఆ కుటుంబానికి పితృ దోషం కలుగుతుంది.

పితృ దోషం ఉంటే కుటుంబంలో సుఖశాంతులు ఉండవు

వ్యాపారం, సంతానం, ధనానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

అందుకే పితృ పక్ష సమయంలో పూర్వీకుల శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ముఖ్యం