1. కీర్తి రిచ్మండ్ విల్లా గణేష్ లడ్డూ వేలం కోటి 87 లక్షల రూపాయలు. హైదరాబాద్‌లో ఇదే హయ్యస్ట్



2. రెండో స్థానం బాలాపూర్ గణేశ్ లడ్డూది. రూ.30,01,000లకు దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి



3. గత ఏడాది మై హోమ్ భూజా గణేష్ లడ్డూ మూడో స్థానంలో నిలిచింది. రూ. 29,00,000కొండపల్లి గణేష్ దక్కించుకున్నారు.



4. నాలుగో స్థానంలో అత్తాపూర్ పోచమ్మ టెంపుల్ గణేష్ లడ్డూ నిలిచింది.రూ. 11,16,000కు ఎనుగుల సుభాష్ రెడ్డి దక్కించుకున్నారు.



4. నాలుగో స్థానంలో అత్తాపూర్ పోచమ్మ టెంపుల్ గణేష్ లడ్డూ నిలిచింది.రూ. 11,16,000కు ఎనుగుల సుభాష్ రెడ్డి దక్కించుకున్నారు.



5. ఏదో స్థానంలో చేవెళ్ల గణేష్ లడ్డూకు దక్కింది. 12,16,000 హరికిషన్ రెడ్డి దక్కించుకున్నారు.



6. ఐఎస్‌బీ క్యాంపస్ లోని గణేష్ లడ్డూ 10 లక్షలకు భక్తుడు దక్కించుకున్నారు.



హైదరాబాద్‌లో చాలా చోట్ల కనీసం రూ. పది లక్షలకు చేరుకునే గణేష్ లడ్డూ వేలం చాలా ఉంటాయి.



ఈ లడ్డూను దక్కించుకుంటే తమకు వ్యాపారాలు, రాజకీయాల్లో కలసి వస్తాయని నమ్ముతారు.



ఫినిషింగ్ టచ్ ఏమిటంటే.. ఖైరతాబాద్ గణేష్ లడ్డూని మాత్రం వేలం వేయరు. నిమజ్జనం రోజు భక్తులకు ప్రసాదంగా పంచుతారు.