రాధాకృష్ణుల ఫొటో బెడ్ రూమ్ లో పెట్టుకోవచ్చా?

Published by: RAMA

ప్రతి ఒక్కరూ తమ బెడ్‌రూమ్ గోడలను అలంకరించుకోవడానికి ఇష్టపడతారు.

దేవుడి విగ్రహాలు, ఫొటోలు బెడ్ రూమ్ లో పెట్టకూడదు అంటారు..మరి రాధా-కృష్ణుని చిత్రాన్ని ఉంచవచ్చా

వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో రాధా కృష్ణుల చిత్రం ఉంచవచ్చు.

రాధాకృష్ణులు ప్రేమకు చిహ్నం..అందుకే ఈ ఫొటో బెడ్ రూమ్ లో పెట్టుకోవచ్చని చెబుతారు వాస్తు నిపుణులు

వాస్తు ప్రకారం బెడ్ రూమ్ ఈశాన్య దిశ గోడలో రాధా-కృష్ణుల చిత్రాన్ని ఉంచండి.

పడకగదిలో రాధాకృష్ణుల చిత్రం ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది.

నిద్రించేటప్పుడు మీ కాలు ఫోటో వైపు ఉండకూడదని కూడా గుర్తుంచుకోండి.