పితృపక్షం 2025

ఇప్పటివరకూ ఎవరూ చెప్పని 5 పరిహారాలు!

Published by: RAMA
Image Source: abplive

పితృపక్షంలో కొన్ని నియమాలు పాటించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెంది ఆశీర్వాదం ఇస్తారు.

Image Source: abplive

శ్రాద్ధ పక్షం సమయంలో రావి చెట్టుకు నీరు తప్పకుండా పోయాలి.

Image Source: abplive

శాస్త్రాల ప్రకారం, రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల నివాసం ఉంటారు

Image Source: abplive

రాగి పాత్రలో నువ్వులు, దర్భ , నీరు వేసి దక్షిణ దిశలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ( దక్షిణ దిశ యముడి స్థానం)

Image Source: abplive

ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

Image Source: abplive

పితుపక్షంలో వండిన ఆహారంలో కొంత భాగాన్ని జంతువులకు తప్పకుండా పెట్టండి

Image Source: abplive

పితుపక్షంలో దానం ,సేవ చేయాలనే నియమం ఉంది.

Image Source: abplive

పితృపక్షం సమయంలో రాత్రి పడుకునే ముందు 108 సార్లు ఓం పితృదేవాయ నమః మంత్రం జపించండి.

Image Source: abplive